Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ లోన్ ఆఫర్లతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

Follow Udayam on Google
Harika Oct 07, 2026 3:04 PM ములుగు General
నకిలీ లోన్ ఆఫర్లతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ - Udayam
తక్షణ రుణాలు, తక్కువ వడ్డీకి లోన్లు, నిమిషాల్లో రుణం మంజూరు అంటూ సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని ఎస్పీ సుధీర్ కేకన్ తెలిపారు. నకిలీ లోన్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ కార్యక్రమంలో భాగంగా సైబర్ మోసాల నివారణ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...