వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో నకిలీ బెంతు ఒరియా కుల ధ్రువీకరణ పత్రాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ. యోగి డిమాండ్ చేశారు. వీటి వల్ల నిజమైన ఆదివాసీలకు రిజర్వేషన్లు, ఉద్యోగ, విద్యా అవకాశాలు దక్కడం లేదన్నారు.
హైకోర్టులో ఉన్న 105 కేసుల్లో జిల్లా అధికారులు వెంటనే కౌంటర్లు దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయించాలని కోరారు.
Comments
Loading comments...

