Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ APKతో రూ.2 లక్షలు కాజేత

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 10:55 AM రంగారెడ్డి General
నకిలీ APKతో రూ.2 లక్షలు కాజేత - Udayam
వనస్థలిపురానికి చెందిన రమేశ్‌బాబు నుంచి సైబర్ నేరగాళ్లు రూ.2 లక్షలు కాజేశారు. యూనియన్ బ్యాంక్ వాట్సాప్ గ్రూప్ పేరుతో ఆధార్ అప్‌డేట్ సాకుతో పంపిన నకిలీ APKను డౌన్‌లోడ్ చేయడంతో అతడి ఖాతా నుంచి 15 సార్లు అనధికారిక లావాదేవీలు జరిగాయి. బాధితుడి ఫిర్యాదుతో మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ యాప్ ద్వారా జరిగిన మోసంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...