వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలో 2023లో హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను తన ముఠానే హత్య చేసిందని గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ చెప్పినట్లున్న ఆడియో తాజాగా బయటపడింది. నిజ్జర్ డ్రగ్స్, ఆయుధాల అక్రమ దందాలను ప్రోత్సహించాడని బ్రార్ ఆరోపించాడు. యువతను డ్రగ్స్ విక్రయాలకు వాడుకున్నందుకే అతడిని చంపినట్లు పరంజీత్ సింగ్ పమ్మాతో సంభాషణలో పేర్కొన్నాడు.
Comments
Loading comments...

