Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్తకుప్పగా నిజామాబాద్‌ మార్కెట్‌

Follow Udayam on Google
Harika Aug 22, 2026 12:08 PM నిజామాబాద్General
చెత్తకుప్పగా నిజామాబాద్‌  మార్కెట్‌ - Udayam
నిజామాబాద్‌ గంజ్‌లోని కూరగాయల మార్కెట్‌లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. దీంతో మార్కెట్‌ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. విక్రయదారులు చెత్తకుప్పల వద్దే కూర్చొని కూరగాయలు విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం కనిపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను వెంటనే తొలగించి మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...