వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ, రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పేదల ఆహార భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

