వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కోరారు. శనివారం హైదరాబాద్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పన కోసం రూ.100 కోట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Loading comments...

