వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషి చేస్తున్నారని, ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం త్రిమూర్తి అన్నారు. సోమవారం లక్షెట్టిపేటలోని స్థానిక ఐబీలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రైతుల మేలుకోసమే కడెం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే లక్ష్యమని వివరించారు.
Comments
Loading comments...

