Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం

Follow Udayam on Google
K Anuradha Sep 11, 2026 6:20 PM శ్రీకాకుళంGeneral
నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం - Udayam
శ్రీకాకుళం 80 ఫీట్ రోడ్డులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు డోర్‌టు డోర్ క్యాంపెయిన్‌ను వేగవంతం చేయాలన్నారు

Comments

G
Loading comments...