వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట లో నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర భారం పడుతోందన్నారు.
బ్లాక్‌మార్కెట్, అక్రమ నిల్వలు, దళారీ దోపిడీని అరికట్టి రైతుకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి సరసమైన ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

