Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్య వేద పారాయణదారులకు నియామక పత్రాలు: మంత్రి దుర్గేష్

Follow Udayam on Google
Ram Sep 16, 2026 3:33 PM జాతీయంGeneral
నిత్య వేద పారాయణదారులకు నియామక పత్రాలు: మంత్రి దుర్గేష్ - Udayam
టీటీడీ నిర్వహించిన పారదర్శక పరీక్షల్లో ఎంపికైన నిడదవోలు , ఉండ్రాజవరం , పెరవలి మండలాలకు చెందిన 10 మంది నిత్య వేద పారాయణదారులకు నిడదవోలు కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు . రాష్ట్రవ్యాప్తంగా వేద పారాయణ స్కీమ్ ద్వారా 741 మంది వేద పండితులను ఎంపిక చేసినట్లు తెలిపారు . వేద పరిరక్షణ , ఆలయ సంప్రదాయాల పరిరక్షణతో పాటు పండితులు , పురోహితులు , అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు .

Comments

G
Loading comments...