Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నితీశ్‌ రెడ్డిపై గౌతమ్ గంభీర్ ప్రశంసలు.. వరల్డ్‌కప్‌ జట్టులో స్థానం పక్కా!

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 2:57 PM జాతీయంక్రీడలు
నితీశ్‌ రెడ్డిపై గౌతమ్ గంభీర్ ప్రశంసలు.. వరల్డ్‌కప్‌ జట్టులో స్థానం పక్కా! - Udayam
భారత యువ పేస్ ఆల్‌రౌండర్ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ప్రతిభను హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ కొనియాడడంతో పాటు రాబోయే వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో అతనికి చోటు దక్కడం ఖాయమని స్పష్టం చేశారు. హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాత ఇద్దరినీ కలిపి ఆడిస్తామని, మిడిలార్డర్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్‌లో రాణిస్తున్న నితీశ్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...