వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో నితిన్ నబిన్ పర్యటన
సతీష్ కుమార్ Jun 27, 2026 4:51 AM హైదరాబాద్ 2 viewsabout 2 hours ago

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ జూన్ 28 నుండి మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
వివిధ జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం, బూత్ స్థాయి అధ్యక్షులు మరియు కీలక నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.
Comments
Loading comments...