వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు శాంసంన్, మల్లికార్జున శానిటేషన్ సెక్రటరీలు బుధవారం ప్రధాన రహదారుల్లో ఉన్న దుకాణాలపై నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో నిషేధిత ప్లాస్టిక్‌ను విక్రయిస్తున్న వ్యాపారుల వద్ద నుంచి 40 కిలోల ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి మొత్తం రూ.15,000 జరిమానా విధించారు.
Comments
Loading comments...

