Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిశ్చితార్థ మహోత్సవం DCC సంజీవ్ ముదిరాజ్

Follow Udayam on Google
Syed Farooq Aug 23, 2026 3:32 PM మహబూబ్‌నగర్General
నిశ్చితార్థ మహోత్సవం DCC సంజీవ్ ముదిరాజ్ - Udayam
హైదరాబాద్ నాగోల్ లోని ఎస్విఎమ్ గ్రాండ్ లో జరిగిన విట్ట పద్మ రాజశేఖర్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొని, వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ఈ నూతన బంధం ప్రేమ, ఆనందం, ఐశ్వర్యాలతో నిండాలని, నూతన దంపతుల భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు .

Comments

G
Loading comments...