వార్తలకు తిరిగి వెళ్లండి
కోట్లాది రూపాయలు వెచ్చించి ఖానాపూర్ లో నిర్మించిన ఇండోర్ స్టేడియం కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో నిరుపయోగంగా ఉండి సముదాయం శిథిలావస్థకు చేరుకుంటుందని క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్ ఆయా క్రిడా రంగాలలో జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ప్రతిభ కనబరిచి క్రీడాకారులకు స్థానికంగా కనీస వసతులు లేక పోవడంతో వారు అనునిత్యం అవస్థలు పడుతున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

