Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపయోగంగా కేతిరెడ్డిపల్లి పంచాయతీ భవనం

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 10:06 AM మహబూబ్‌నగర్General
నిరుపయోగంగా కేతిరెడ్డిపల్లి పంచాయతీ భవనం - Udayam
​బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం 2023లో పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. ఆవరణలో పిచ్చిమొక్కలు పెరిగి భవనం పాడవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే సమయం ఇస్తే త్వరలోనే ప్రారంభిస్తామని ఎంపీడీవో అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...