వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేదల వెంట కాంగ్రెస్ ప్రభుత్వము ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం లింగారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని NIMS ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన శస్త్ర చికిత్సకు వైద్యులు రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు అంచనా వేశారు. దీంతో లింగారెడ్డి కుటుంబ సభ్యులకు ఆదివారం ఎమ్మెల్యే రూ.4 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసిని అందజేశారు
Comments
Loading comments...

