వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అందజేశారు. అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తోందన్నారు.
లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. గిరీష్, ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్న లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

