Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు

Follow Udayam on Google
ramesh kondur Aug 14, 2026 11:33 AM నిజామాబాద్General
నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు - Udayam
సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం సర్పంచ్ లతా భూమి పూజ చేశారు. ప్రభుత్వం నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి ప్రభుత్వం చేస్తుందని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు .రాజారెడ్డి, భాస్కర్ రెడ్డి,రాములు, తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...