Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేదల మేలు కోసం విబిజి రాంజీ పనులు

Follow Udayam on Google
P. G. Murthy Sep 29, 2026 2:37 PM మంచిర్యాలGeneral
నిరుపేదల మేలు కోసం విబిజి రాంజీ పనులు - Udayam
నిరుపేదల మేలుకోసమే ప్రభుత్వం విబిజి రాంజీ ఉపాధి పనులను ప్రారంభించిందని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శనివారం మధ్యాహ్నం జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడ చేపట్టిన ఫార్మ్ పాండ్ పనులను కూడా ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఏపీఓ రవీందర్, స్థానిక సర్పంచ్ యాదగిరి భారతి, కార్యదర్శి జంగు, నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...