వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మున్సిపల్ చైర్మన్ అందవరపు వరహా నరసింహం జయంతి సందర్భంగా ఓ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లను ఎమ్మెల్యే గోందు శంకర్రావు పంపిణీ చేశారు.
శుక్రవారం చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నిరుపేద మహిళలకు ఆర్థిక సహాయం అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందించ తగిన విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయంతి పాల్గొన్నారు.
Comments
Loading comments...

