వార్తలకు తిరిగి వెళ్లండి

శివాజీనగర్‌లోని జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో ఈ నెల 11న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వేల్పుల విజేత తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేళా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఫార్మసిస్ట్ పోస్టులకు డీ-ఫార్మసీ, బీ-ఫార్మసీ, ఫార్మసీ ఎయిడ్ పోస్టులకు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు.
Comments
Loading comments...

