వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో డీవైఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కేవలం 150 హైడ్రా పోస్టులకు వేలాది మంది పోటీ పడటం రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలన్నారు.
Comments
Loading comments...

