వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలిలో స్టడీ హాలును సందర్శించి యువతకు సందేశం ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.
మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారని, బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని కోరారు. నియోజకవర్గంలో ఎక్కువమందికి ఉద్యోగాలు రావాలని కోరారు.
Comments
Loading comments...

