వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ కోదండరాంకు పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప వినతిపత్రం అందించారు. రెండు లక్షల ఉద్యోగాలు, పోలీస్ పోస్టుల పెంపు, వయోపరిమితి సడలింపు, మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరారు.
గ్రామీణ అభ్యర్థులకు నష్టం కలిగించే నిబంధనలు రద్దు చేసి, అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలపై ఆలోచిస్తోందని కోదండరాం తెలిపారు.
Comments
Loading comments...

