వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేటలోని గిరిజన గ్రామాల్లో తరచూ ఏర్పడుతున్న విద్యుత్ కోతలను నివారించి నిరంతర సరఫరా కల్పించాలని ఆదివాసీ జేఏసీ డిమాండ్ చేసింది.
వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. ఓవర్లోడ్ సమస్య ఉన్న గ్రామాల్లో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా కొత్త ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరింది. సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించాలని జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

