వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పి .వి . రాజేశ్వర్ (ఎస్‌ఈ, ఆపరేషన్స్ - నిజామాబాద్) డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్స్ - డిచ్‌పల్లి) ఆకస్మికంగా తనిఖీ చేశారు .132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు .
విద్యుత్ సరఫరా తీరుపై సమీక్ష నిర్వహించారు . వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతర విద్య అందించి ప్రతీ ఒక్కరూ అందుబాటులో ఉంచాలని సూచించారు .ఏఈ శివకుమార్ ఉన్నారు .
Comments
Loading comments...

