Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్ణీత సమయంలో నూతన పెన్షన్ల ప్రక్రియ పూర్తి చేయాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 2:17 PM విజయనగరంGeneral
నిర్ణీత సమయంలో నూతన పెన్షన్ల ప్రక్రియ పూర్తి చేయాలి - Udayam
NTR‌ సామాజిక భరోసా కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేలా దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా చేపట్టాలన్నారు.ఈ నెల 16వ తేది వరకు దరఖాస్తులు స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హత నిర్ధారణ ప్రక్రియను కూడా పూర్తి చేయాలన్నారు.

Comments

G
Loading comments...