వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ శ్రీనివాస కాలనీలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు నిర్మలమ్మ పార్థివదేహానికి డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బెక్కరి మధుసూదన్ రెడ్డి, గోనేల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

