వార్తలకు తిరిగి వెళ్లండి

భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలు దోహదపడతాయని ఎంపీవో శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. నిర్మల్ రూరల్ మండలం భాగ్యనగర్‌లో బుధవారం ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ప్రతి ఇంటి వద్ద గుంతలు ఏర్పాటు చేసి, వినియోగించిన నీటిని వృథాగా వదలకుండా భూగర్భంలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

