వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గాం చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని వాహనదారులు చెబుతున్నారు.
ఎరుపు లైట్‌కు ఆగి, ఆకుపచ్చ లైట్‌కు వెళ్లాల్సి ఉండగా.. పసుపు లైట్ వద్ద ఆగాలని సిగ్నల్ సూచిస్తోందని తెలిపారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా మరమ్మతులు చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

