Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ వీధులలో పారిశుద్ధ్య సమస్యల పై ప్రత్యేక దృష్టి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 10:07 AM నిర్మల్General
నిర్మల్ వీధులలో పారిశుద్ధ్య సమస్యల పై ప్రత్యేక దృష్టి - Udayam
వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్య సమస్యలు ఎక్కడ కూడా తలెత్తకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టిని తీసుకుంటున్నట్టు సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. స్పెషల్ డ్రైవ్ చేస్తూ శత్రు స్థాయిలో ఉన్న పారిశుద్ధ్య సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కష్టపడుతున్నామని తెలిపారు. వర్షాలు కురుస్తున్న దృష్ట్యా వీధులలో ఈ విషయమై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...