వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులు తమకు విధించిన విధులను బాధ్యతతో అంకితభావంతో చేపట్టినప్పుడు సమాజం శాశ్వతంగా గుర్తిస్తుందని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లో నిర్వహించిన పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పదవి విరమణ తర్వాత విలువైన సమయాన్ని అవకాశం ఉంటే విద్య రంగ అభివృద్ధికి కేటాయించుకోవాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

