Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ తెలంగాణ రైతంగా పోరాటం మహోన్నతమైనది

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 08, 2026 7:27 PM నిర్మల్General
నిర్మల్ తెలంగాణ రైతంగా పోరాటం మహోన్నతమైనది - Udayam
తెలంగాణ రైతంగా పోరాటం 1946 -1951 వరకు అనేక సంవత్సరాల పాటు సాగిన పోరాటం, దొరల ఆగడాలకు వ్యతిరేకంగా మరువలేనిదని సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మెడ సురేష్ తెలిపారు. హైదరాబాద్ రాజ్యంలోని తెలంగాణ రైతాంగం తిరుగుబాటు చేశారు. తెలంగాణ రైతంగా పోరాటంలో ఐలమ్మ చేసిన పోరాటం మహోన్నతమైనదని చెప్పారు ఆమె వర్ధంతిని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...