Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ సరస్వతి కాలువ నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 11, 2026 8:55 PM నిర్మల్General
నిర్మల్ సరస్వతి కాలువ నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ - Udayam
నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు నిర్మల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. పరివాహక ప్రాంతాల రైతుల స్థితిగతులను వివరించారు. సానుకూలంగా స్పందించిన అయన సరస్వతి కాలువ ద్వారా నీటి నీటి విడుదలకు సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈనెల 13న ఆదివారం వారాబంది పద్ధతిన నీటి విడుదల చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...