Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ శాస్త్రీయ విధానాలకు అనుగుణ సమాజంలో మార్పులు తీసుకురావాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 13, 2026 10:44 PM నిర్మల్General
నిర్మల్ శాస్త్రీయ విధానాలకు అనుగుణ సమాజంలో మార్పులు తీసుకురావాలి - Udayam
శాస్త్రీయ విధానాలకు అనుగుణంగా సమాజంలో మార్పులు తీసుకోరావడానికి ప్రణాళికతో ముందుకెళ్లాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల వరప్రసాద్ పిలుపు నిచ్చారు. ఆదివారం నిర్మల్ లో నిర్వహించిన 6వ మహాసభలో మాట్లాడారు. పెరుగుతున్న మూఢనమ్మకాలు అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.ఇందులో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర, జిల్లా పదాధికారులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...