Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ కొండాపూర్ వద్ద వాహనాల తనిఖీలు రూరల్ సీఐ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 13, 2026 10:43 PM నిర్మల్General
నిర్మల్ రూరల్ కొండాపూర్ వద్ద వాహనాల తనిఖీలు రూరల్ సీఐ - Udayam
నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ వద్ద 222 జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించామని రూరల్ సీఐ కృష్ణ ఎస్సై లింబాద్రిలు తెలిపారు. వాహనదారులు వాహన సంబంధిత అధికారిక ధృవీకరణ పత్రాలను కలిగి ఉండడంతో పాటు నియమ నిబంధనలకు అనుగుణంగా వాహానాలను నడుపుకోవాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నామని హెచ్చరించారు. ప్రధాన కూడళ్లలో రోజువారి నాక బందీ లు చేపడుతున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...