Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ : అధ్వానంగా గ్రామీణ ప్రాంతాల రోడ్లు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 14, 2026 8:43 AM నిర్మల్ General
నిర్మల్ రూరల్ : అధ్వానంగా గ్రామీణ ప్రాంతాల రోడ్లు - Udayam
నిర్మల్ రూరల్ మండలంలోని ముఠాపూర్- అక్కాపూర్, వెంకటాపూర్-రత్నాపూర్ కాండ్లీ తండాలకు వెళ్తున్న ప్రధాన రోడ్లు అద్వానంగా మారడంతో వాహనదారులు, వ్యవసాయదారులు తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు. తారు రోడ్లు గతుకులతో నిండిపోగా కురుస్తున్న వర్షాలకు నీరు నిల్వ ఉండి ప్రమాదకరంగా మారుతున్నాయని అన్నారు. గోతులను పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని వారు కోరారు.

Comments

G
Loading comments...