వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారిక సమీక్ష సమావేశాలలో పాల్గొనడానికి జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాస రెడ్డిలకు కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్ కె. శ్రీహరి రావు జిల్లా కలెక్టరేట్లోని హెలిప్యాడ్ వద్ద బొక్కలను అందజేసి స్వాగతం పలికారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే ఆయా అధికారిక సంక్షేమ పథకాల అమలు ఇతర సమీక్ష సమావేశాలలో వారు పాల్గొన్నారు. వారితోపాటు పలువురు ఉన్నారు.
Comments
Loading comments...

