వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా పర్యటనకు విచ్చేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ ఆలీ కలసి, నిర్మల్ మాస్టర్ ప్లాన్ స్థానిక ప్రజలకు అనుకూలంగా ఉండేలా చూడాలని విస్తృతంగా చర్చించారు.
పట్టణాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే, రైతులు సామాన్య ప్రజల సమస్యలు తలెత్తకుండా మాస్టర్ ప్లాన్‌లో తగిన మార్పులు చేర్పులు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Loading comments...

