వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రధాన రహదారి మూలమలుపుపై పాడైన వాహనాలు నిలిపివేస్తుంటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ ఆల్ ఫోర్స్ బాయ్స్ జూనియర్ కాలేజ్ మూలమలుపు వద్ద పనికిరాని పాలైన వాహనాలు నెలల తరబడి ఉండడంతో ఆ ప్రాంతం ఇరుకుగా మారి భారీ వాహనాలు వచ్చినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. తక్షణమే వాటిని తొలగించి రోడ్డును సరి చేయాలని వారు కోరారు.
Comments
Loading comments...

