వార్తలకు తిరిగి వెళ్లండి

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి, సహనం, ధర్మం వంటి విలువలు నేటి సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు.
Comments
Loading comments...

