వార్తలకు తిరిగి వెళ్లండి
మున్సిపల్ కౌన్సిలర్ టి పి సి సి ఎస్ సి డిపార్ట్మెంట్ నిర్మల్ నియోజక వర్గ చైర్మన్ కౌన్సిలర్ కత్తి నరేందర్ ను మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి శాలువలు పూల మాలలతో ఘనంగా సన్మానించారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడంతోపాటు ఎస్సీ సామాజికవర్గా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కత్తి నరేందర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Loading comments...

