వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో వినాయక నిమజ్జన శోభాయాత్రను అందరి సమన్వయంతో శాంతి సామరస్యాల మధ్య నిర్వహించుకున్నామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ లో ఆయన మాట్లాడారు.
వార్డుల భారీగా ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కారం చేసుకున్నందుకు ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పారు. ఇందులో కమిషనర్ రవిబాబు డి ఈ హరి భువన్ , కౌన్సిలర్ లు ఉన్నారు
Comments
Loading comments...

