Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ మరియం జ్యువెలరీ షాప్ లో అగ్ని ప్రమాదం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 13, 2026 10:44 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంట వాడలోని మరియం నగల దుకాణంలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే స్పందించిన సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం కావడంతో మూసి ఉన్న షాపులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి అప్రమత్తమైన స్థానికులు షాపు యజమానికి సమాచారం అందించారు.

Comments

G
Loading comments...