Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల మహాధర్నా

Follow Udayam on Google
నిర్మల్ Aug 27, 2026 12:55 PM నిర్మల్General
నిర్మల్ లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల మహాధర్నా - Udayam
తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు సమరభేరి మోగించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన తెలిపారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఇంతకాలం వేచి చూశామని తెలిపారు.

Comments

G
Loading comments...