వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ లో టి యు డబ్ల్యు జే ఐజేయు ఆధ్వర్యంలో పాత్రికేయులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు మొదట గాంధీ విగ్రహానికి ఆ తర్వాత ఆర్డీవో దేవదాసు కు వేరువేరుగా వినతి పత్రాలను సమర్పించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత్రికేయులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొండూరు రవీందర్ వెంక గారి భూమయ్య పాత్రికేయులు ఉన్నారు.
Comments
Loading comments...

