వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎం పార్టీ సీనియర్ నేత, ప్రముఖ రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి , రైతాంగ ఉద్యమానికి తీరని లోటని సీపీఎం నిర్మల్ జిల్లా కార్యదర్శి గౌతమ్ కృష్ణ అన్నారు.
మంగళవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి జిల్లా కమిటీ సభ్యులు ఫసి ఉద్దీన్, తొడసం శంబులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Loading comments...

