వార్తలకు తిరిగి వెళ్లండి
జిల్లా కేంద్రంలో సిఐటియు నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడారు.
దేశంలో కార్మిక వర్గం తరఫున నికరంగా, నిజాయితీగా పోరాటాలు నిర్వహిస్తూ అనేక ఉద్యమాలను పోరాటాలను నడుపుతున్న సిఐటియును కేంద్ర కనీస వేతనాల సలహా బోర్డులో సిఐటియు తో పాటు ఏఐటియుసీ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాయి.
Comments
Loading comments...

